ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో 3,000 ఒమనీ ఉద్యోగాలు
- February 19, 2018
ఒమన్:ఒమనీ ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లో 3,000 వరకు ఉద్యోగాలు రానున్న మూడు నెలల్లో రావొచ్చుని ఒమన్ సొసైటీ ఆఫ్ పెట్రోలియం సర్వీసెస్ (ఓపిఎఎల్)అధికారులు చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు 25,000 ఒమనీ జాబ్స్ - ప్రైవేట్ సెక్టార్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్ ఈ మేరకు 5,000 ఉద్యోగాల్ని క్రియేట్ చేయనుంది. ఇప్పటికే 2,000 జాబ్స్ని గుర్తించామనీ, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ టార్గెట్ 5,000 ఉద్యోగాల్ని రీచ్ అవుతామని ఒమన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసెస్ సిఇఓ ముసల్లామ్ అల్ మందారి చెప్పారు. అది అంత తేలికైన విషయం కాకపోయినా, ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







