దుబాయ్‌ ఫ్రేమ్‌ తాత్కాలిక మూసివేత

- February 20, 2018 , by Maagulf
దుబాయ్‌ ఫ్రేమ్‌ తాత్కాలిక మూసివేత

దుబాయ్‌లో ప్రముఖ ఎట్రాక్షన్‌గా వున్న దుబాయ్‌ ఫ్రేమ్‌, తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఫిబ్రవరి 20వ తేదీన మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఫ్రేమ్‌ సందర్శకులకు అందుబాటులో ఉండదు. ప్రైవేట్‌ ఫంక్షన్‌ నిమిత్తం మూసివేస్తున్నామనీ, సందర్శకులకు మధ్యాహ్నం 1 గంట తర్వాత అమల్లో ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని దుబాయ్‌ ఫ్రేమ్‌ నిర్వాహకులు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com