రాజకీయ యాత్రను ప్రారంబించిన సినీ నటుడు కమల్‌హాసన్..!

- February 20, 2018 , by Maagulf
రాజకీయ యాత్రను ప్రారంబించిన సినీ నటుడు కమల్‌హాసన్..!

ఈ రోజు నుండి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అన్నటుగానే ఈ రోజు అయన తన యాత్రను రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఈ రోజు రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు.కాగా ఇవాళ సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com