యు.ఎ.ఈ. లో డిసెంబర్ నెల చమురు ధరల ప్రకటన
- November 27, 2015
ఇంధన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. మతేర్ హమీద్ అల్ నెయాదీ అధ్యక్షతన గల చమురు ధరల నియంత్రణ కమిటీ, అబుధాబి లోని తమ ప్రధాన కార్యాలయంలో నేడు జరిపిన సమావేశంలో డిసెంబర్ నెలకు గాను చమురు ధరలను -డీజిల్ ధర లీటరుకు 1.83 దిర్హాం లు, గాసొలీన్ - సూపర్ (98 ఆక్టేన్) ధర 1.79 దిర్హాం లు, స్పెషల్ ( 95 ఆక్టేన్) ధర 1.68 దిర్హాం లు , ఇ-ప్లస్ (91 ఆక్టేన్) ధర 1.61 దిర్హాం లుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







