కార్పెట్ సెల్లర్స్‌ని ఆశ్చర్యపరిచిన షేక్ మొహమ్మద్
- February 22, 2018అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆఫ్గానీ కార్పెట్ షాప్‌ని సందర్శించిన విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. 'దట్స్ ఫాదర్ జాయెద్' అంటూ షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు. షాప్ ఓనర్, ఓ కార్పెట్‌ని షేక్ మొహమ్మద్‌కి చూపించారు. దానిపై షేక్ జాయెద్ చిత్రపటం కన్పిస్తోంది. దాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా షేక్ మొహమ్మద్ నిరాకరించారు. షేక్ జాయెద్ తన హుమానిటేరియన్ వర్క్ ద్వారా ఎంతో మంచి పేరు గడించారని షేక్ మొహ్మద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..