తీవ్రవాదులతో జత కట్టిన సౌదీ వ్యక్తికి మరణ శిక్ష అమలు

- February 24, 2018 , by Maagulf
తీవ్రవాదులతో జత కట్టిన సౌదీ వ్యక్తికి మరణ శిక్ష అమలు

జెడ్డా:మంగళవారం రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం ఒక సౌదీ వ్యక్తికి మరణశిక్ష అమలుచేసింది. నిందితుడు తరౌట్ బెటాలిన్ టెర్రరిస్ట్ సెల్ లో సభ్యునిగా చేరి భద్రతా దళానిపై దాడులు చేయడం , భద్రతా దళాలను చంపడం, ప్రజల ఆస్తిని నాశనం చేయడం, పలుచోట్ల విధ్వంస చర్యలు, గందరగోళం సృష్టించడం , రోడ్లను అడ్డుకోవడం , దేశంలో ఘర్షణ మరియు విభజనను ప్రేరేపించి, ఖ్ఆతిఫ్  లో జరిగిన ప్రదర్శనలలో  పాల్గొన్నారు. దోపిడీ భద్రతా దళాలు మోలోటోవ్ కాక్టెయిల్స్ ను విసిరివేయడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు  నినాదాలు చేయడంలో ప్రాధాన పాత్ర పోషించారు. అంతేకాక ఆ సౌదీ నిందితుడు తనకు కావల్సినవారిని పెట్టుకొనేందుకు ఆ ప్రాంతం నుంచి వెంటనే పారిపోయిందుకు తన కారుని ఉపయోగిస్తాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com