కువైట్ ప్రధాని షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ సమావేశమైన భారత రాయబారి కె జీవ సాగర్
- February 24, 2018
కువైట్:కువైట్ లో భారత రాయబారి కె జీవ సాగర్ కువైట్ ప్రధాన మంత్రి షైక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబాతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు విషయాలపై చర్చించారు. కువైట్ ప్రధానమంత్రి భారతదేశ అంబాసిడర్తో పరస్పర ఆసక్తి మరియు ద్వైపాక్షిక సంబంధం గురించి చర్చించారు . ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ లో ఎంపికైన శ్రీ కె. జీవా సాగర్ గత నెలలో కువైట్ కు భారత రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి, షకీఖ్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబః మాట్లాడుతూ నూతన విధుల్లో కొత్త లబ్ధిని పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!