నాగార్జున సినిమా టైటిల్ ప్రకటన వాయిదా
- February 25, 2018
నాగ్ సినిమా టైటిల్ ప్రకటన వాయిదా
హైదరాబాద్: రామ్‌గోపాల్ వర్మ-అక్కినేని నాగార్జున కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్‌ను వర్మ ఈరోజు ప్రకటిస్తానని చెప్పారు. కానీ ఆయన ఎంతో అభిమానించే నటి శ్రీదేవి హఠాన్మరణంతో టైటిల్ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వర్మ తెలిపారు.
'ఈ బాధాకర సమయంలో మా కొత్త సినిమా టైటిల్‌ను, విడుదల తేదీని ప్రకటించడానికి నేను, నాగార్జున సిద్ధంగా లేం. టైటిల్‌ను, విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తాను' అని వర్మ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి గెటప్‌లో కన్పించనున్నారు. మైరా సరీన్ కథానాయికగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







