కువైట్ లో ప్రేక్షకులని అలరిస్తున్న ప్రపంచంలోని అతి పెద్ద 16 వ అల్ఫార్సి గాలిపటాల ఉత్సవం
- February 26, 2018
కువైట్ : కువైట్ జాతీయ దినోత్సవ వేడుకలో భాగంగా, అల్ఫర్సి అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం కువైట్ లోని పలువురిని ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద గాలిపటాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. కువైట్ లో ప్రదర్శించబడింది. అల్ఫర్స్సి కైట్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ గాలిపటాల ఉత్సవంకు కు 11 కి పైగా దేశాల నుండి కైట్ జట్లు హాజరయ్యాయి. 1200 చదరపు అడుగుల పొడవైన గాలిపటం ఆల్ఫర్సి క్లబ్ చేత ఎగురవేయబడింది, కువైట్ 1050 చదరపు అడుగుల గాలిపటం ప్రస్తుత రికార్డును నమోదు చేసింది . ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తదితర అనేక దేశాల జట్లు ఈ గాలిపటాల పండుగలో పాల్గొన్నాయి. ఒక భారీ గాలిపటం భూమికి అంకితం చేయబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద గాలిపటం, హిందీతో సహా తొమ్మిది అంతర్జాతీయ భాషల్లో వ్రాయబడిన సందేశాన్ని ఆ గాలిపటంపై ముద్రించారు. ఈ పండుగను ఆల్ఫార్సీ కైట్ బృందం అధ్యక్షుడు అబ్దుల్రాహ్మాన్ షైఖన్ అల్-పార్సీ ప్రారంభించారు. ఫిబ్రవరి 25 ఆదివారం ప్రారంభమై 26 వ తేదీ సోమవారం నాడు ముగిస్తుంది. రెండు రోజులపాటు ఈ గాలిపటాల పండుగకు పౌరులు మరియు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







