శ్రీదేవి మృతిపై క్లారిటీ
- February 26, 2018
దుబాయ్: మొత్తానికి శ్రీదేవి మరణంపై అనుమానాలకు చెక్ పెడుతూ క్రైమ్ మోటివ్ ఏమి లేదు అని తేల్చి చెప్పేసారు మరియు విడుదల చేసిన డెత్ సర్టిఫికెట్ ప్రకారం శ్రీదేవి తన రూమ్ లోని బాత్రూం లోని టబ్ లో మునిగిపోవడం వల్లే మరణించారని అధికారులు ధృవీకరించారు. కానీ అందుకు గల కారణాలను ఇంకా కనుగొనాల్సి ఉందని చెప్పారు. పోలీస్ క్లియరెన్స్ అందింది; ఇక మిగిలిన పనులు అనగా పాస్పోర్ట్ రద్దు, ఇమ్మిగ్రేషన్ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్న సమయానికి సమకూరితే, మరో గంటలో శ్రీదేవి పార్థివ దేహాన్ని తమ కుటుంబీకులకు అందజేస్తారు. అటుపై ఆమె భౌతికకాయాన్ని కు ఎంబామింగ్ నిమిత్తం Muhaisnah తీసుకెళ్తారు. అనంతారం ప్రయివేట్ విమానంలో ముంబై కి తరలిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







