బంగారం దొంగతనం...నల్గురు నిందితులకు శిక్ష
- February 28, 2018
మనామ: 13,000 బహెరిన్ దినార్ల విలువైన బంగారం దోపిడీకి పాల్పడిన ఓ నల్గురు నించితులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుటకు పంపిన తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ తెలిపిన వివరాల్క్ ప్రకారం గత ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్ ఫిచడియా, 59 కు చెందిన ఒక బంగారు నగల దుకాణంలో గత ఏడాది ఏప్రిల్లో బి.డి. 13,000 విలువైన బంగారం ఆభరణాలు దోచుకున్నారు. "పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై అభియోగాలు చేసింది కానీ నిందితుల వద్ద 13,000 విలువైన బహెరిన్ దినార్ల విలువ చేసే ఆభరణాలకు ఏమి జరిగిందనే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. బంగారం గురించి పోలీసులు అడిగారు కాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాకు ఇచ్చిన మొత్తం సంచిలో దొరికినది కాని అది బంగారం కాదు "అని రజనీకాంత్ ఫిచడియా కుమారుడు రాజేష్ రజనికాంత్ అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







