వందలాది మంది ప్రవాసీయ ఉపాధ్యాయులను తొలగించిన విద్యా మంత్రిత్వశాఖ
- March 01, 2018
కువైట్: ఈ నెలలో వందలాది మంది ప్రవాసియ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తొలగింపు ఉత్తరాలను అందచేసేందుకు విద్యా మంత్రిత్వశాఖ సన్నాహాలు ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదిక ప్రకారం 34 సంవత్సరాల సర్వీస్ దాటిపోయిన ఉద్యోగులను పంపించివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం ఉద్యోగులు, సూపర్ వైజర్స్ మరియు డిపార్ట్ మెంట్ హెడ్డులు, మినహాయింపు పొందిన సిరియన్ దేశ ఉపాధ్యాయులను వారి దేశంలో పరిస్థితి మెరుగుపడిన కారణంగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్లామిక్, కంప్యూటర్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, అలాగే అరబిక్, ఇంటర్మీడియట్ , సెకండరీ దశల్లో ఆంగ్ల భాషల ఉపాధ్యాయులు తొలగించే జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!