'స్లైమ్' టాయ్స్‌పై మునిసిపాలిటీ హెచ్చరిక
- March 02, 2018దుబాయ్:దుబాయ్ మునిసిపాలిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ డైరెక్టర్ ఇంజనీర్ రిదా సల్మాన్, దుబాయ్‌లోని చిన్నారుల తల్లిదండ్రులకు 'స్లైమ్' టాయ్స్‌పై హెచ్చరికలు జారీ చేశారు. ఈ టాయ్స్‌లో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయని, అవి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం మూడు రకాలైన స్లిమె టాయ్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం సహజసిద్ధమైన మెటీరియల్స్‌తో తయారు చేస్తారనీ, అవి ప్రమాదకరం కావని ఆయన వివరించారు. రెండో రకం టాయ్స్‌ని బేబీ పౌడర్, గ్లూ మరియు వాటర్‌తో తయారు చేస్తారనీ ఇవి తక్కువ టాక్సిక్ ప్రభావం కలిగి ఉంటాయనీ, మూడో రకం మాత్రం బోరాక్స్, లాండ్రీ డిటర్జెంట్, గ్లూ, వాటర్ మరియు కలరింగ్ ఏజెంట్స్‌తో తయారు చేస్తారనీ, అవి అత్యంత విషపూరితమైనవని మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు