భారతదేశంలో థురయ మరియు ఇరిడియం శాటిలైట్ ఫోన్ల వాడకం నిషేధం

- March 02, 2018 , by Maagulf
భారతదేశంలో థురయ మరియు ఇరిడియం శాటిలైట్ ఫోన్ల వాడకం నిషేధం

కువైట్: థురయ మరియు  ఇరిడియం ఉపగ్రహ ఫోన్ ల  వాడకం భారతదేశంలో నిషేధించబడింది. భారతదేశంను సందర్శించే గల్ఫ్ ప్రాంతం నుండి వచ్చేవారు థురయ / ఇరిడియం శాటిలైట్ ఫోన్లను ఇండియా కు  తీసుకురావద్దని సమాచారం. ఈ ఫోన్లను తీసుకొచ్చేవారు భారతదేశంలోని స్థానిక చట్టాల ప్రకారం శిక్షించబడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com