పాక్ లో 'సెనేటర్'గా ఎన్నికైన భారత మహిళ
- March 04, 2018
పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన క్రిష్ణ కుమారి కోల్హి చరిత్ర సృష్టించింది. సింధ్ ప్రావిన్స్‌లో సెనేటర్‌గా ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున మహిళలకు రిజర్వ్ చేసి ఉన్న స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఎన్నికైంది. ఈమె నగర్‌పర్కార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఈమె తండ్రి ఓ నిరుపేద రైతు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







