మార్చి 11 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జీసీసీ ట్రాఫిక్ వారోత్సవం

- March 04, 2018 , by Maagulf
మార్చి 11 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జీసీసీ  ట్రాఫిక్ వారోత్సవం

కువైట్: గల్ఫ్ దేశాల సమాఖ్య ఏకీకృత  ట్రాఫిక్ వారం 2018 "మీ జీవితం ఒక  విశ్వసనీయమైనది " అనే అంశంతో సురక్షితమైన  డ్రైవింగ్ గురించి వాహనదారులు మార్గదర్శక లక్ష్యం ఏర్పరిచేందుకు ఈ వారోత్సవంను పాటిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ఉన్నతాధికారి శనివారం చెప్పారు. మార్చి 11 వ తేదీ నుంచి 15 వ తేదీలలో ట్రాఫిక్ ఉల్లంఘనల టికెట్లను జారీ చేయడంపై దృష్టి పెట్టడం లేదు. ట్రాఫిక్ వ్యవహారాల్లో సహాయ కార్యదర్శి, మేజర్ జనరల్ ఫహద్ అల్-షువై ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారం ఇప్పటికే పత్రిక  వివిధ ఆడియో-దృశ్య మాధ్యమాలు మరియు కమ్యూనికేషన్  అలాగే సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించబడింది. జీసీసీ ఏకీకృత ట్రాఫిక్ వారోత్సవం మొదటిసారిగా 1984 లో ప్రారంభించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com