ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భార‌త్‌కు స్వర్ణం

- March 04, 2018 , by Maagulf
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భార‌త్‌కు స్వర్ణం

మెక్సికో: భార‌త్‌కు చెందిన‌ 16 ఏండ్ల మను బకర్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భకర్ స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఐఎసెస్‌ఎఫ్ ప్రపంచకప్ మెక్సిలోని గౌదలజరలో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ విభాగంలో అలెజండ్రా జవాలా వాక్వెజ్‌ను మను భకర్ ఓడించింది. అలెజండ్రా రెండు సార్లు ప్రపంచకప్‌లో విజయం సాధించింది. ఇక.. ఈ టోర్నమెంట్‌లో ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com