ఆన్ బోర్డ్ ఫ్లైట్‌లో భారత మహిళ మృతి
- March 05, 2018
మస్కట్: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళకు మెడికల్ ఎమర్జన్సీ అవసరమయ్యింది. ఈ నేపథ్యంలో విమానం మస్కట్‌కి డైవర్ట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ మహిళ మృతి చెందినట్లు మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. 65 ఏళ్ళ మహిళ సౌదీ అరేబియా నుంచి హైద్రాబాద్‌కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదీనా నుంచి మార్చి 1న విమానంలో ఆమె హైద్రాబాద్‌కి పయనమయ్యారు. ఆమెతోపాటు విమానంలో ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఉమ్రా ప్రార్థనల కోసం హైద్రాబాద్ నుంచి ఆమె మదీనా వెళ్ళినట్లు తెలుస్తోంది. షరీఫా బేగమ్ అనే మహిళకు మెడికల్ ఎమర్జన్సీ అవసరమవడంతో మదీనా నుంచి హైద్రాబాద్ వెళ్ళాల్సిన విమానాన్ని మస్కట్‌కి డైవర్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







