సూర్య 'ఎన్.జి.కె.' ఫస్ట్ లుక్

- March 05, 2018 , by Maagulf
సూర్య 'ఎన్.జి.కె.' ఫస్ట్ లుక్

విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం 'ఎన్.జి.కె.'  సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సూర్య 'చేగువేరా' లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్, సాయిపల్లవి నాయికలు. ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. సినిమా సినిమాకి వైవిధ్యం చూపించే సూర్య ఈసారి మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com