రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు....
- March 05, 2018
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు పయనమవుతున్నారు. కొద్దిరోజుల పాటు తాను విదేశాలకు వెళ్తున్నట్టు రాహుల్ సోమవారంనాడు ట్విట్టర్లో తెలిపారు. అయితే తాను ఏ దేశానికి వెళ్తున్నాననేది ఆయన స్పష్టం చేయలేదు. 46వ పుట్టినరోజు సందర్భంగా తనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆ ట్వీట్లో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గత ఏడాది కూడా గుట్టుచప్పుడు కాకుండా 56 రోజుల పాటు విదేశాలకు వెళ్లారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల మధ్యలో ఆయన ఆచూకీ లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







