130 మందికి పైగా వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- March 05, 2018
మస్కట్: మొత్తం 138 వలసదారులైన కార్మికుల్ని అరెస్ట్ చేసి, డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అల్ బురైమిలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 82 మంది కార్మికులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారు. 71 మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుండగా, 11 మంది ప్రైవేట్ వర్క్ ఫోర్స్‌గా పనిచేస్తున్నారు. 82 మందిలో 52 మంది తమ ఉద్యోగాల్ని వదులుకున్న లేబర్స్ కాగా, 30 మంది తొలగించబడ్డ వర్క్ ఫోర్స్‌లో భాగంగా ఉన్నారు. ఇంకో వైపున 56 మంది వలసదారుల్ని లేబర్ చట్టంలోని పలు ప్రొవిజన్స్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ బురైమి, రెగ్యులర్‌గా ప్రైవేట్ సెక్టార్‌కి చెందిన ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఎక్కువమంది వలసదారులు ఉంటున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







