శర్వానంద్ బర్త్‌డే స్పెషల్‌: 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్

- March 06, 2018 , by Maagulf
శర్వానంద్ బర్త్‌డే స్పెషల్‌: 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్

యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పడి పడి లేచె మనసు అనే క్లాసీ టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. ఈ రోజు మంగళవారం శర్వానంద్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. శర్వా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్‌ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com