కువైట్ లో బంగ్లాదేశ్ కార్మికుల నియామకం నిషేధం

- March 06, 2018 , by Maagulf
కువైట్ లో  బంగ్లాదేశ్ కార్మికుల నియామకం నిషేధం

కువైట్: బంగ్లాదేశ్ కార్మికులకు పని వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేసెల ఒక నిర్ణయాన్ని కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మంత్రి షేక్ ఖాలిద్ అల్ జర్ర అల్ సబహ తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన తన ఆజ్ఞను జాతీయత మరియు పాస్పోర్ట్ ట సహాయ కార్యదర్శికి  పంపించారు  మొదట అల్-జరీదా అరబిక్ న్యూస్ దినపత్రికలో ప్రచురించబడింది, బంగ్లాదేశీయులకు  వీసా మరియు నివాస అనుమతి ఇవ్వడం ద్వారా పలు అక్రమాలకు మరియు ఎన్నో దుర్వినియోగాలు జరగడంతో కువైట్ ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది, బంగ్లాదేశ్ కు  చెందినవారిపై గతంలో 2007 లో  నిషేధాన్ని విధించినప్పటికీ 2014 లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.ఆ తరువాత సైతం వారి అక్రమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీసాలు జారీ  ఆ తర్వాత కఠినమైన నియంత్రణలు ఉన్నప్పటికీ అవి దేశీయ సహాయకుల ఉద్యోగాలకు సంబంధించినవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com