ట్రాఫిక్ ప్రచార వేళ ....50 డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం
- March 06, 2018
కువైట్:ఫర్వాణీయ ట్రాఫిక్ అధికారులు జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంతంలో విస్తృత ట్రాఫిక్ ప్రచారం నిర్వహించారు. ఆ నివేదిక ప్రకారం120 ట్రాఫిక్ నోటీసులు జారీ చేసింది., ప్రచార సమయంలో 70 ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.ఆ విధంగా స్వాధీనం చేసుకున్న వాహనాల కార్ఖానా కు సూచించబడ్డాయి. ఇదే ప్రచారంలో అదనంగా 50 డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహన రిజిస్ట్రేషన్ పుస్తకాలు జప్తు చేయబడ్డాయి. ఫార్వార్షియా గవర్నరేట్ అన్ని ప్రాంతాలలో ఇటువంటి ప్రచారాలు జరుగుతాయని నివేదించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







