చిన్నారుల విద్య, ఆరోగ్యం కోసం చేతులు కలిపిన ఫెదరర్, బిల్ గేట్స్
- March 07, 2018
టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. టెన్నిస్ ప్రపంచాన్ని శాసించిన స్టార్ ఆటగాడు. ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో జోడీ కట్టి.. మ్యాచ్ ఆడి 2.5 మిలియన్ల డాలర్లు సంపాదించారు.. ఈ దిగ్గజాలు జోడీ కట్టి. ఛారిటీ మ్యాచ్ కోసం 2.5 మిలియన్ డాలర్లను (మన దేశ కరెన్సీలో 16 కోట్లు) విరళంగా సేకరించారు. ఆఫ్రికా లోని చిన్నారుల విద్య, ఆరోగ్యం కోసం ఈ డబ్బును వినియోగించనున్నారు. ఈ ఛారిటీ మ్యాచ్ లో రోజర్ ఫెదరర్-బిల్ గేట్స్ జోడీ అమెరికాకు చెందిన సాక్-సహనా గుత్రి జోడీ పై 6-4, 6-3 తేడాతో గెలుపొందారు. ఆ మ్యాచ్ అధికారిక టెన్నిస్ మ్యాచ్ కాకపోయినా.. పోటీని చూడడానికి 15 వేలమందికి పైగా అభిమానులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







