బిల్ బోర్డ్స్‌పై అబుదాబీలో కొత్త గైడ్ లైన్స్ అండ్ రూల్స్
- March 08, 2018
అబుదాబీ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ మునిసిపాలిటీస్, బిల్ బోర్డ్స్, అలాగే అడ్వర్టయిజింగ్ బోర్డ్స్కి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ మరియు రెగ్యులేషన్స్‌పై కొత్త డెసిషన్‌ని జారీ చేయడం జరిగింది. అబుదాబీ అర్బన్ అపియరెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రెగ్యులేషన్స్‌లో పేర్కొన్న విధంగా అడ్వర్టయిజ్మెంట్ బోర్డ్స్‌ని మునిసిపాలిటీ అనుమతితోనే ఏర్పాటు చేయాల్సి వుంటుంది. దరఖాస్తు దారులు సంబంధిత ఫీజుల్ని చెల్లించాల్సి వుంటుంది అనుమతి కోసం. బిల్ బోర్డులను ఏర్పాటు చేయడానికి 15 రోజులు ముందుగా అనుమతి పొందాలి. బిల్ బోర్డ్స్ వాలిడిటీని మునిసిపాలిటీ నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







