'దుబాయ్ ఇంటర్నేషనల్ బాజా'విజేతలకు షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ట్రోఫీ అందచేత
- March 11, 2018
యూఏఈ: నిస్సాన్,ఎ డబ్ల్యు రోస్టామాణి ప్రాయోజికుల ఆధ్వర్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ బాజా ప్రపంచ కప్ దేశం దాటే ( క్రాస్ కంట్రీ ) పోటీలు మార్చి 8 - 10 వ తేదీలలో యూఏఈలో ఘనంగా నిర్వహించారు. కాగా గత రాత్రి దుబాయ్ ఆటోడ్రోమ్ వద్ద అధికారిక ముగింపు కార్యక్రమంలో నిస్సాన్ మరియు ఏ డబ్ల్యు రోస్టామాని దుబాయ్ ఇంటర్నేషనల్ బాజాలో విజేతలకు షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ట్రోఫీని అందచేశారు. మొహమ్మద్ అల్ బలూషి ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి డ్రైవర్లు మరియు రైడర్స్ యొక్క శక్తివంతమైన కలయికలో అద్భుతమైన అల్ ఖుద్ర ఎడారి దుబాయ్, దుబాయ్ పోలీస్, దుబాయ్ మునిసిపాలిటీ ,క్రీడల జనరల్ అథారిటీలచే ఈ ర్యాలీ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దుబాయ్ కి చెందిన హెచ్హెచ్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యుఎఇ ( ఏటిసి యూఈఈ), ఆటోమొబైల్ మరియు టూరింగ్ క్లబ్, నేషనల్ మోటార్ స్పోర్ట్స్ అథారిటీ మరియు ర్యాలీ నిర్వాహకులుగా ఉన్నారు.


తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







