మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పిల్లల డయాపర్స్‌ను వదలడం లేదు
- March 11, 2018
దుబాయ్:కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం ... అని కొందరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు సరి కొత్త దారులు వెతుకుతూ నిఘా అధికారులకు నిత్యం పని పెడుతూనే ఉన్నారు. వీరు ఏ ఒక్కరికి అనుమానం కల్గకుండా డయాపర్స్‌ను ఎంచుకొన్నారు. వాటిని చూడగానే మొహం చిట్లించుకొని తలా తిప్పుకొంటారని నిందితులు యోచన. చిన్నపిల్లల ఆటబొమ్మలతోపాటు మానవశరీరాల్లో, కంటైనర్లలో దాచిపెట్టి అక్రమరవాణాకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా బాదం పప్పులో అనుమానం రాకుండా స్మగ్లర్లు తప్పించుకుంటున్నారు. ఏ మార్గంలో డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడినా వదలబోమని, అధునికమైన తనిఖీ పద్ధతులను అవలంభి నిందితుల ఆట కట్టించనున్నామని, అన్నీ ఎయిర్‌పోర్ట్‌లలో నిఘా ఏర్పాటు చేశామని దుబాయ్ పోలీసు అధికారి అబ్ధులాహ్ అలి అల్ గైతీ చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







