ప్రవాసీయులకు 65 ఏళ్ల వయస్సు దాటితే విధుల నుంచి తొలగింపు:మినిస్ట్రీ అఫ్ హెల్త్
- March 11, 2018
కువైట్:తమ దేశంలో పని చేస్తున్న ప్రవాసీయుల వయస్సు 65 ఏళ్ల దాటితే వారిని ఉద్యోగ విధుల నుంచి తొలగించాలని ఆరోగ్యశాఖ మంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్- సభ ఆదేశించారు. అయితే ఈ నిర్ణయం నుండి వైద్యులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. 65 కంటే తక్కువ వయస్సు గల ప్రవాసీయులకు గత రెండు సంవత్సరాలలో అద్భుతమైన ప్రతిభ నివేదికలు కలిగి ఉంటే వారి ఒప్పందాలు పునరుద్ధరించడానికి ప్రత్యేక పరిస్థితులు కల్పించబడతాయిని మంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్- సభ పేర్కొన్నారు.ఆరోగ్యం మంత్రిత్వశాఖ (ఎంహెచ్హెచ్) ద్వారా అవసరమయ్యే ఒక విభాగంలో వారికి నైపుణ్యం ఇవ్వడం, ప్రవాసీయుల ప్రత్యక్ష సీనియర్ అభ్యర్థన పరిగణలోనికి తీసుకొని ఆసుపత్రి మేనేజర్, ఆరోగ్య జోన్ డైరెక్టర్ , సంబంధిత మండలి ఆమోదించిన అభ్యర్థనను బట్టి వారిని కొనసాగించాలా లేదా నిర్ణయం తీసుకొంటారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







