యూఏఈ హైపర్ మార్కెట్స్‌లో 50% డిస్కౌంట్
- March 13, 2018
యూఏఈ రెసిడెంట్స్, 50 శాతం డిస్కౌంట్ని పొందే అవకాశం మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు కలగబోతోంది. కన్స్యుమర్ గూడ్స్, ఫుడ్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా కో-ఆపరేటివ్ ఔట్లెట్స్, హైపర్ మార్కెట్ మరియు సూపర్ మార్కెట్ ఛెయిన్స్‌తో సంయుక్తంగా ఈ ఆఫర్ పీరియడ్‌ని రెసిడెంట్స్‌కి అందిస్తోంది. 13వ గల్ఫ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ డే సందర్భంగా మార్చి 1 నుంచి 51 రోజులపాటు ఈ ఆఫర్‌ని పొడిగించినట్లు తెలుస్తోంది. డిస్కౌంట్స్‌లో 7,500 ఐటమ్స్‌లో 3000 కో-ఆపరేటివ్స్‌లో లభ్యమవుతాయి. 2,000 వస్తువులు కేర్ ఫోర్ మరియు లులు స్టోర్స్‌లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..