బ్రిటన్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

- March 13, 2018 , by Maagulf
బ్రిటన్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

ప్రముఖ శాష్ట్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు ఆయన  ఈ రోజు  తెల్లవారుజామున కన్నుమూసారు.   స్టీఫెన్ మరణాన్ని కుటుంబ  సభ్యులు  ద్రువీకరించారు. స్టీఫెన్ 1942 జ‌వ‌న‌రి 8 లండ‌న్‌లో జ‌న్మించారు. ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్‌తో సహా అనేక ప్రసిద్ధ విజ్ఞాన పుస్తకాలను  రచించారు. ప్రస్తుతం  అయన  వయస్సు   76    సంవత్సరాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com