మూగవాడిగా నారా రోహిత్.!

- March 14, 2018 , by Maagulf
మూగవాడిగా నారా రోహిత్.!

నారా రోహిత్ కెరీర్ మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూపోతున్నాడు. హీరోయిజం లెక్కకు వేయకుండా కధ నచ్చితే ఎంతటి రిస్క్ అయినా చేసున్నాడు. ఈ క్రమంలో ఆయన నుండి కొన్ని వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. తాజాగా మరో ప్రయోగం.

నారా రోహిత్ కథానాయకుడిగా మంజునాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. అట్లూరి నారాయణరావు నిర్మాత. ఈ చిత్రంలో రోహిత్ మూగవాడిగా నటించబోతున్నాడు. రంగస్థలంలో చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడు. రాజా ది గ్రేట్‌లో రవితేజకు కళ్లు లేవు. వీరిచ్చిన ధైర్యంతో ఏమో.. నారా రోహిత్ మరో అడుగు ముందుకు వేశాడు. ఈ సినిమా విజయం సాధిస్తే కనుక మరిన్ని ప్రయోగాలు వచ్చే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com