'ఉరిమే మనసే' అంటూ ఊరించేస్తున్న నాచురల్ స్టార్ నానీ

- March 15, 2018 , by Maagulf
'ఉరిమే మనసే' అంటూ ఊరించేస్తున్న నాచురల్ స్టార్ నానీ

నాచురల్ స్టార్ నానీ మరో సినిమాతో మళ్లీ అభిమానులను పలకరించడానికి సిద్దమవుతున్నాడు. ఏప్రిల్ 12 రిలీజవుతున్న 'కృష్ణార్జున యుద్ధం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా 'ఉరిమే మనసే' అనే ఓ సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నానీ సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్‌హాప్ తమిజా సంగీతం సమకూర్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com