బహ్రెయిన్ లో ప్రారంభమైన ట్రాఫిక్ విలేజ్
- March 16, 2018
మనామా: ఒక ట్రాఫిక్ విలేజ్ ను సీఫ్ మాల్ వద్ద రాజధాని గవర్నర్ షేక్ హేషమ్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్-ఖలీఫా సమక్షంలో శుక్రవారం ప్రారంభించబడింది. ట్రాఫిక్ వారం 2018 ను జనరల్ డైరెక్టరేట్ నిర్వహించనుంది ట్రాఫిక్ అవగాహన సందేశాలను ప్రోత్సహించి వాటిని ప్రజలకు చేరుకోవటానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంను చేపట్టారు. తద్వారా సురక్షితమైన ట్రాఫిక్ కొనసాగించేలా వాహనదారుల భద్రతను కాపాడటమే ట్రాఫిక్ వారోత్సవ ప్రధాన లక్ష్యంగా ఉంది
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..