కాబుల్:కారు బాంబుతో ఆత్మాహుతి దాడి
- March 17, 2018
కాబుల్:ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్‌లో కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ నైన్ సమీపంలో పేలింది. దేన్ని టార్గెట్ చేసుకుని బాంబును పేల్చారో ఇంకా తెలియదు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో రోడ్డుపై అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







