జజాన్‌, తైఫ్‌ అల్‌ బహా ప్రాంతాల్లో వర్షాలు

- March 17, 2018 , by Maagulf
జజాన్‌, తైఫ్‌ అల్‌ బహా ప్రాంతాల్లో వర్షాలు

జజాన్‌: సౌదీ అరేబియా జనరల్‌ అథారిటీ ఆఫ్‌ మిటియరాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ వెల్లడించి వివరాల ప్రకారం జజాన్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం వుంది. తైఫ్‌ ప్రావిన్స్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. అల్‌ బహా జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ - స్టార్మ్‌ క్లౌడ్స్‌ కారణంగా వర్షాలు కురుస్తాయనీ, ఉష్ణోగ్రతలు తగ్గుతాయనీ పౌరులు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలనీ హెచ్చరించడం జరిగింది. భారీ గాలులతో అప్రమత్తంగా వుండాలని సూచించారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com