ఒమన్‌లో వలస స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్
- March 17, 2018
మస్కట్: ఎక్స్‌పాట్ స్ట్రీట్ వెండర్స్‌ని సదరన్ మాబెలా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా వీరు ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు పేర్కొంది మస్కట్ మునిసిపాలిటీ. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేశారు. సీబ్‌లో మస్కట్ మునిసిపాలిటీ, అర్బన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి తనిఖీలు నిర్వహించి, వలస స్ట్రీట్ వెండర్స్‌ని అరెస్ట్ చేశారు. సదరన్ మాబెల్లాలో స్ట్రీట్స్పై వీరు హార పదార్థాల్ని విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..