తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- March 17, 2018
అమరావతి : శ్రీ విళంబి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో నవ్యకాంతులు నింపాలని, ప్రతిలోగిలో సంతోషం వెల్లివిరియాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి విళంబి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విళంబి అంటే సుభిక్షం అని అర్థమని శాస్త్రాలు చెబుతున్నాయని.. ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..