దుబాయ్ లో " గ్లోబల్ హ్యాపీనెస్ డే " నిర్వహణ
- March 18, 2018
దుబాయ్: దుబాయ్ లో " గ్లోబల్ హ్యాపీనెస్ డే " ఉత్సాహంగా ఒక ఊరేగింపుతో నిర్వహించబడింది. దుబాయ్ సిటీ వాక్ తో ప్రవేశం ప్రారంభించింది. వందలాదిమంది నివాసితులు షేక్ జాయెద్ రూపమున్న ముసుగులు ధరించడం, సంప్రదాయమైన దుస్తులు ధరించడం ద్వారా ఉత్సుకతతో అనుకూలమైన వాతావరణంలో పాల్గొన్నారు. అరబ్ ప్రపంచంలో ఎమిరేట్స ఒక సంతోషకరమైన దేశం మరియు ఈ సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 20 వ స్థానంలో నిలిచింది. ఎతిసలాత్ మరియు డు యుఐఏ టెలికం కంపెనీలు మొబైల్ వినియోగదారులకు "హ్యాపీ యుఎఇ" సందేశాన్ని ప్రదర్శించడం ద్వారా హ్యాపీనెస్ డే సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..