'ఉగ్రం' గా జె.డి చక్రవర్తి
- March 20, 2018సీనియర్ నటుడు జె.డి చక్రవర్తి మరోసారి హీరోగా సందడి చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఆయన కథానాయకుడిగా 'ఉగ్రం' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నక్షత్ర రాజశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో చక్రవర్తి పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. 'హి ఈజ్ బ్యాక్' అని వీడియో చివర్లో చూపించారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?