మళ్ళీ కాలేజీకి వెళ్తున్న 'సాయి పల్లవి'
- March 20, 2018
నటి సాయిపల్లవి టీచర్‌గా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ అయిపోయింది. ఫిదా, ఎంసీఏ సినిమాల్లో స్టూడెంట్‌గా నటించిన ఈ మలయాళ కుట్టి మరోసారి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు'లో సాయి పల్లవి నాయిక. ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో జరుగుతోంది. చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తుందని సమాచారం. సాయిపల్లవి రియల్ లైఫ్‌లోనూ బీడీఎస్ పూర్తి చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







