సిరియాలో 'అణురియాక్టర్' పై దాడి మేమే చేశాం
- March 21, 2018
2007, సెప్టెంబర్ 6న సిరియాలోని డీర్ ఎజ్ జోర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అణురియాక్టర్ పై దాడి జరిగింది. అప్పటి నుంచి ఆదాడిని ఖండిస్తూ వస్తున్న ఇజ్రాయిల్ ఇప్పుడు మాత్రం దాడిని అంగీకరించింది. ఆ దాడికి సంబంధించిన వివరాలు ఇటీవల ఇజ్రాయిల్ రక్షణ దళాలు వెల్లడించాయి. కానీ పూర్తి వివరాలను వెల్లడించలేదు. మొత్తం నాలుగు ఎఫ్-16 జెట్లతో అణు రియాక్టర్పై దాడి చేశామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు