ఇండియా:మొబైల్ వినియోగదారులకు శుభవార్త
- March 21, 2018
మొబైల్ వినియోగదారులకు టెలికాం డిపార్ట్మెంట్ శుభవార్త అందించింది. గడువులోగా తమ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేయాలన్న నిబంధనను మరోసారి పొడిగించింది. ఆధార్ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ రీ-వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్, టెక్ట్స్ మెసేజ్‌లలో రీ-వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేసుకొని యూజర్లకు కొంత ఊరటనిచ్చింది టెలికాం డిపార్ట్మెంట్.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..