షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహానటి'
- March 21, 2018
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. కీర్తి సురేశ్ సావిత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావుగా అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ బుధవారంతో పూర్తి కావటంతో చిత్ర బృందం సావిత్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు