'ఆర్ఆర్ఆర్' ను ప్రకటించిన రాజమౌళి
- March 23, 2018బాహుబలి సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి ఏ సినిమాకు దర్శకత్వం వహిస్తాడా అని ఎదురు చూసిన వారికి సమాధానం ఒక్క ఫోటోతో చెప్పకనే చెప్పేశాడు. భారీ సస్పెన్స్ కు తెర దించుతూ..బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి సినిమా పై అధికారిక ప్రకటన ఇచ్చేశాడు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా ప్రకటన వచ్చింది.
రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ఆంగ్ల పేర్లు మొదటి అక్షరాలు వచ్చేలా '#RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను పంచుకున్నారు. అంతేకాదు.. ఇది సినిమా టైటిల్ కాదు.. టైటాన్స్ కలిసి వస్తున్నారు. అని ఆ టీజర్ లో ఉంది.. ఈ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రీపొడక్షన్ పనులతో పాటు.. షూటింగ్ జరుపుకొనున్నది.. దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- వాయిస్ అసిస్టెంట్లతో పొంచి ఉన్న ప్రమాదాలు
- ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం PM E-DRIVE పథకం ప్రారంభం
- ఇజ్రాయెల్ పై 140 మిస్సైల్స్ ప్రయోగించిన హిజ్బుల్లా
- ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు రిలీఫ్
- మెగాస్టార్ చిరంజీవికి మరో జాతీయ పురస్కారం
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!