'ఆర్‌ఆర్‌ఆర్' ను ప్రకటించిన రాజమౌళి
- March 23, 2018
బాహుబలి సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి ఏ సినిమాకు దర్శకత్వం వహిస్తాడా అని ఎదురు చూసిన వారికి సమాధానం ఒక్క ఫోటోతో చెప్పకనే చెప్పేశాడు. భారీ సస్పెన్స్ కు తెర దించుతూ..బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి సినిమా పై అధికారిక ప్రకటన ఇచ్చేశాడు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా ప్రకటన వచ్చింది.
రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ఆంగ్ల పేర్లు మొదటి అక్షరాలు వచ్చేలా '#RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను పంచుకున్నారు. అంతేకాదు.. ఇది సినిమా టైటిల్ కాదు.. టైటాన్స్ కలిసి వస్తున్నారు. అని ఆ టీజర్ లో ఉంది.. ఈ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రీపొడక్షన్ పనులతో పాటు.. షూటింగ్ జరుపుకొనున్నది.. దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..