రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపిన TFJA

- March 24, 2018 , by Maagulf
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపిన  TFJA

టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని సాటి మీడియా మిత్రులైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ స‌భ్యులు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం జ‌రిగింది. ఈ సందర్భంగా త్వరలోనే ఫిల్మ్ జర్నలిస్ట్ లతో సమావేశమై ఫిల్మ్ జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో TFJA అధ్యక్షుడు రామనారాయణ రాజు, గోరంట్ల సత్యం , శక్తిమాన్ , పి ఎస్ ఎన్ రెడ్డి, చిన్నమూల రమేష్, మధు, చౌదరి, వెంకట్ , బాలక్రిష్ణ, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com