దుమ్మురేపుతున్న 'భరత్ అనే నేను' ఫస్ట్ సాంగ్
- March 24, 2018
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియోని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ ఇటీవల టీజర్ విడుదల చేశారు. దీనికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దేవి శ్రీ సమకూర్చిన తొలి బాణీ విడుదలైంది. ఈ సాంగ్ మహేష్ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా పోస్టర్స్ తోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!