నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించండి: త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి
- March 24, 2018
లెబనాన్‌లోని నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించాలని భారత పురావస్తు శాఖకి త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి చేశారు. ప్రాచీనకాలంలో పలువురు రాజుల దాడుల సమయంలో దీన్ని ఎత్తుకెళ్లారని, ప్రస్తుతం లెబనాన్‌లోని ఓ ప్రైవేట్ మ్యూజియంలో ఉన్నదన్నారు. దీన్ని భారత్‌కు తిరిగి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌లకు లేఖలు రాశారు. త్రయంబకేశ్వరుడి మూడో కన్నుగా పిలుచుకు నే ఈ వజ్రం 43.38 క్యారట్ల బరువు ఉంటుందన్నారు. గతంలో త్రయంబకేశ్వరుడి కిరీటంలో ఇది ఉండేదన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







