మనామా:సనద్‌లో అగ్ని ప్రమాదం

- March 26, 2018 , by Maagulf
మనామా:సనద్‌లో అగ్ని ప్రమాదం

మనామా: సనద్‌లోని ఓ వేర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోయినా, భారీ ఆస్తి నష్టం మాత్రం సంభవించిందని స్థానికుడొకరు చెప్పారు. సివిల్‌ డిఫెన్స్‌ చాకచక్యంగా మంటల్ని అదుపు చేశాయి. సంబంధిత అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com